ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ మర్యాద జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించిన వైసీపీ నేతలు
Nandyal Urban, Nandyal | Apr 27, 2026
మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ పొరాణ్ను కలిసి ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, పూజా బ్రహ్మానందరెడ్డి, రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు