నంద్యాల అర్బన్: నంద్యాలలో పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన
Nandyal Urban, Nandyal | May 17, 2026
నంద్యాల పట్టణంలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ అర్థనగ్నంగా ర్యాలీ ఆటోకు తాడు కట్టుకొని లాగుతూ సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. పెంచిన ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు