ఫరూక్ నగర్: షాద్ నగర్ లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. వెలమ కులస్తులను చంపేస్తా అంటూ హెచ్చరిక
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్ల శంకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వెలమ కులస్తులను చంపేస్తా అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమీ ఆనక పోయినా బలమైన కాంగ్రెస్ నేతలు గా ఉన్న మేమే వారి అంతూ చూస్తామని హెచ్చరించడు చర్చనీయాంశం గా మారింది