కడప: అమరావతిలోని సచివాలయంలో జరుగుతున్న మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Kadapa, YSR | Sep 15, 2025 రెండు రోజుల పాటు అమరావతి సచివాలయం లోని ఐదో బ్లాక్ లో నిర్వహిస్తున్న 4వ జిల్లా జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో భాగంగా మొదటి రోజు సోమవారం గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న వై ఎస్ ఆర్ కడప జిల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు.మొదటి రోజు అంశాలపై చర్చలో భాగంగా... వై ఎస్ ఆర్ కడప జిల్లా అభివృద్ధికి చేపడుతున్న కార్యా చరణ ప్రణాళికలు, వాటి అమలు తీరు సంబంధిత అంశాలపై సమగ్ర నివేదికను గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు.