మదనపల్లి జడ్పీ హైస్కూల్‌లో ఖేలో ఇండియా అస్మిత్ బాలికల అండర్ 17 ఫుట్‌బాల్ పోటీలు
మదనపల్లి జడ్పీ హైస్కూల్లో కే లో ఇండియా అస్మిత్ ఫుట్బాల్ బాలికల లీగ్ పోటీలలో శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన పోటీలలో మదనపల్లి మున్సిపల్ ఉర్దూ మరియు కన్నెమడుగు మధ్య 1-1శ్రీ వేద వశిష్ట మధ్య 2-2 సిటిఎం చెంబుకూరు మధ్య 0-0 ముగించాయి. సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు శివశంకర్ ఫుట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కమలేష్ కోశాధికారి వెంకటేశ్వర ప్రసాద్ క్రీడాభారతి కార్యదర్శి నరేష్ బాబులు పాల్గొని ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారులు స్వర్గీయ ఎల్ జి గిరిరావును స్మరించుకొని కొద్దిసేపు మౌనం పాటించారు.