అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో ప్రభుత్వాసుపత్రిలో వికలాంగులు నిరసన.
Anantapur Urban, Anantapur | May 29, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వికలాంగుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు శుక్రవారం ఉదయం 11:50 సమయం లో వికలాంగుల వివక్షత చూపుతున్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.