నందికోట్కూరు: పాత బస్టాండ్ రోడ్డులో ట్రాఫిక్ లో ఇరుక్కున్న అంబులెన్స్
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పాత బస్టాండ్ రోడ్ లో సోమవారం సాయంత్రం అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుంది, సోమవారం సంత జరగడంతో వాహనాలు ఎక్కువగా వచ్చాయని బైకులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో పగిడాల మండలం నుంచి వస్తున్న అంబులెన్స్ కు ఆటంకం ఏర్పడింది, పాత బస్టాండ్ ఆవరణలో సోమవారం రోజైనా ట్రాఫిక్ కానిస్తే ఎవరు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు