Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆక్వా రైతులు నిరసన, రొయ్యల ఫీడ్ ధరల పెంపు పై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు

Ongole Urban, Prakasam | May 12, 2026
ప్రకాశం జిల్లాలో రొయ్యల ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో జిల్లా రొయ్యల రైతుల సంఘాలు మండిపడుతున్నాయి. మంగళవారం కలెక్టరేట్ వద్ద రైతులు నిరసన చేపట్టారు. ఏపీ ఎస్.ఎ.డి.ఎ అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరైన గిట్టుబాటు ధరలేక ఫీడ్ ఖర్చులు పెరిగి ఆక్వా రంగం సంక్షోభంలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

MORE NEWS

No related stories for this location.