వినాయక విగ్రహాన్ని మళ్ళి ప్రతిష్టించి నిమజ్జన కార్యక్రమాన్ని మరో రోజు చేపడతాం అంటు వెలుగోడు పోలీస్ స్టేషన్ ఎదురుగా దర్నా
Srisailam, Nandyal | Aug 30, 2025
వెలుగోడు పట్టణంలో బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ, హిందు భక్తులు పోలీస్ స్టేషన్ ఏదుట ధర్నా...