ఖాజీపేట: ఎన్ ఐ టి గెస్ట్ హౌస్ వద్ద మంత్రి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జిల్లా అధికార యంత్రాంగం
హనుమకొండ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ఎన్ఐటి వద్ద మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,