అనంతపురం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిఎంహెచ్వో అధికారి దేవి సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 3, 2026
ఈనెల 28వ తేదీన జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దేవి తెలిపారు బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు.