బాల్కొండ: గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు విడుదల చేయాలని కమ్మర్పల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన
Balkonda, Nizamabad | Sep 13, 2025
కమ్మర్పల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. విసిగివేసారిన...