Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: టిడిపి బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి :నంద్యాలలో మంత్రి ఫరూక్

Nandyal Urban, Nandyal | May 27, 2026
నంద్యాలలోని నందమూరి నగర్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన క్లస్టర్-9 సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పిస్తూ మహానాడు-2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: టిడిపి బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి :నంద్యాలలో మంత్రి ఫరూక్ - Nandyal Urban News