Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: మానవ శరీరంలో లివర్ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రి వైద్యులు తెలిపారు

Anantapur Urban, Anantapur | Apr 19, 2026
ప్రపంచ లివర్ సంరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు కిమ్స్ సవేరా ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు.ఆదివారం ఉదయం ఏడు గంటల 50 నిమిషాల సమయంలో నగరంలోని ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: మానవ శరీరంలో లివర్ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రి వైద్యులు తెలిపారు - Anantapur Urban News