Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: మూడు కోట్ల రూపాయలతో టిడిపి కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఒంగోలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు

Ongole Urban, Prakasam | May 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో టిడిపి కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శనివారం టిడిపి నేతలు స్వీకారం చుట్టారు ఈ సందర్భంగా టిడిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి టిడిపి నాయకులు కలిసి స్థల పరిశీలన చేశారు స్థలంలో ఉన్న జంగిల్ క్లియరెన్స్ కు శ్రీకారం చుట్టారు జెసిబిల సహాయంతో జంగిల్ క్లియరెన్స్ చేసి స్థలాన్ని టిడిపి రాష్ట్ర పార్టీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు దీనిలో మూడు కోట్ల రూపాయలతో జిల్లా టిడిపి కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపీ పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: మూడు కోట్ల రూపాయలతో టిడిపి కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఒంగోలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు - Ongole Urban News