అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా తొమ్మిది లచ్చల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు
మదనపల్లిలో 9లచ్చల సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె లో ఆదివారం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.9లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణి చేసినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాష తెలిపారు. పట్టణంలోని లచ్చన్న వీధి, జన్మభూమి కాలనీ, మోతీనగర్, MLL హాస్పిటల్ కోటర్స్, త్యాగరాజవీధి, అప్పారావు తోట, నక్కలదిన్నె తండా, ఏవినాయుడు కాలనీ, సొసైటీ కాలనీలలోని లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.