సంగారెడ్డి: ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ కోసం కృషి, పకడ్బందీగా 100 రోజుల ప్రణాళిక : సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
Sangareddy, Sangareddy | Sep 11, 2025
సంగారెడ్డి మున్సిపాలిటీలో వందరోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు....