ఒంగోలు అర్బన్: ఒంగోలులో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వైసిపి
Ongole Urban, Prakasam | May 29, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో డీఎస్సీ అవకతకలపై సమగ్ర విచారణ జరిపించాలని అంబేడ్కర్ విగ్రహం వద్ద దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైసిపి అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదొడ్డి నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతకలను వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.