Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న పలువురు టిడిపి కార్యకర్తలను పరామర్శించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

Ongole Urban, Prakasam | Apr 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న టిడిపి కార్యకర్తలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదివారం పరామర్శించారు పార్టీ కార్యక్రమాలలో నిరంతరం చురుకుగా ఉండే కార్యకర్తలు అనారోగ్యం బారినపడి వైద్యశాలలో చికిత్స పొందుతున్న సంగతి తెలుసుకున్న మంత్రి వైద్యశాలకు వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం వైద్యులతో చర్చించారు త్వరగా కోలుకొని తిరిగి పార్టీ కార్యక్రమాలలో చురుకుతా పాల్గొనాలని ఆకాంక్షించారు

MORE NEWS

No related stories for this location.