అనంతపురం అర్బన్: తాడపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలీసులు ప్రేక్షకును పాత్ర పోషిస్తున్నారని !సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు
Anantapur Urban, Anantapur | Jun 25, 2026
తాడపత్రి నియోజకవర్గం లో పోలీసులు పేక్షకుని పాత్ర పోషిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు అనంతపురం నగరంలోని గురువారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.