ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని సంతపేటలో నిర్మిస్తున్న ఎస్సీ సంక్షేమ హాస్టల్ ని తనిఖీ చేసిన మంత్రి స్వామి, పనుల నాణ్యత పై ఆరా
Ongole Urban, Prakasam | Jun 1, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో సోమవారం ఎస్సీ హాస్టల్ నిర్మాణ పనులను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పరిశీలించారు. దాదాపు రూ.6 కోట్ల నిధులతో హాస్టల్స్ ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి అన్నారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన సేవలను విద్యార్థులకు అందిస్తామని మంత్రి తెలిపారు.