Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
भारत
बीजेपी
Uttar_pradesh
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi

బక్రీద్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని :కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు

Banaganapalle, Nandyal | May 21, 2026
నంద్యాల జిల్లాకొలిమిగుండ్ల మండలంలో బక్రీద్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ రమేష్ బాబు సూచించారు. బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో హిందూ ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు, ఎస్సై నగీన పలు సూచనలు చేశారు. పండుగ రోజున వివాదాలకు తావు లేకుండా, అందరూ సోదరభావంతో మెలగాలని వారు కోరారు.