అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ, వాహన పూజలు
ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విజయదశమిని పురస్కరించుకుని ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.