రాప్తాడు: ఆదర్శ నగర్‌లో ఆటో డ్రైవర్ ఇంటి మెయిన్ డోర్‌ను పగలగొట్టి 8 తులాల బంగారం, రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు
Raptadu, Anantapur | Aug 26, 2025
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆదర్శనగర్ లో మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఆటో డ్రైవర్ బాబు ఇంటి...