అప్రాచెరువు కు చెందిన వ్యక్తి ధర్మవరం చెరువులో గల్లంతు.ప్రత్యేక పరికరాలతో శవాన్ని బయటికి తీసిన పోలీసులు.
Dharmavaram, Sri Sathyasai | Sep 1, 2025
ధర్మవరం చెరువులో సోమవారం ఉదయం ఈత కోసం వెళ్లి బత్తల మహేష్ (35) అనే యువకుడు గల్లంతయ్యాడు.ధర్మవరం అగ్నిమాపక శాఖ అధికారి...