మిర్యాలగూడ: వాడపల్లి చెక్‌పోస్టు వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 16 మంది అరెస్ట్, 7.4 కేజీల గంజాయి స్వాధీనం
Miryalaguda, Nalgonda | Aug 8, 2025
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో...