నంద్యాల అర్బన్: అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం :జిల్లా కలెక్టర్ రాజకుమార్
Nandyal Urban, Nandyal | Jun 6, 2026
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకత్వంతో ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను బూచి స్థాయి అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హాలులో ఆళ్లగడ్డ నియోజకవర్గం చెందిన బిఎల్వోలు సూపర్వైజర్లు వీఆర్వోలు కోసం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం శిక్షణలో కలెక్టర్ పాల్గొని ఓటర్ నమోదు ప్రక్రియ ఎన్నిమరేషన్ ఫారాల భర్తీ క్షేత్రస్థాయి ధ్రువీకరణ విధానాలపై బిఎల్ఓ లకు సమగ్రంగా పూర్తిస్థాయిలో శిక్షణ అందించారు