ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మరింత పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పి. టి. యం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం పి. టి. యం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిరోజు ఓపి ఎంత వస్తున్నదని, ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నారని, సెకండ్ మెడికల్ ఆఫీసర్ క్యాంపు ఎక్కడ ఉన్నదని, వారి లైవ్ లొకేషన్ చిత్రాలను పంపాలని,వైద్య ఆరోగ్య సిబ్బంది పని తీరు, రక్త పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నారా లేదా, డయాబెటి