Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: పెసరవాయి గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు, సరైన పత్రాలు లేని 12 మోటార్ బైకులు స్వాధీనం

Nandyal Urban, Nandyal | Aug 2, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గడివేముల మండలం పెసర వాయి గ్రామంలో ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానితులు రౌడీషీటర్లు సోదాలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలని 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సైబర్ నేరాలు ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోడ్డు భద్రతా నిబంధనలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: పెసరవాయి గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు, సరైన పత్రాలు లేని 12 మోటార్ బైకులు స్వాధీనం - Nandyal Urban News