నందికోట్కూరు: మున్సిపల్ సిబ్బందికి జనగణన పై పలు సలహాలు సూచనలు చేసిన:మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు సచివాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి సూచించారు, గురువారం మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు, నిర్ణీత సమయంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు, అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన పై మున్సిపల్ సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ,ఏ ఈ టౌన్ ప్లానింగ్ అధికారి ఇతర మున్సిపల్ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు