బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రహదారులకు వెంటనే మరమ్మతులు చేయించాలని రాస్తారోకో చేసిన సిపిఎం నాయకులు
Bellampalle, Mancherial | Sep 3, 2025
బెల్లంపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులు గుంతల మయమై ప్రమాదకరంగా మారాయని సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖే రవి అన్నారు వారు...