కౌడిపల్లి: కూకట్ పల్లి లో మహిళ దారుణ హత్య.. విచారణ చేపట్టిన పోలీసులు
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమయ్యిందని తెలిపారు ఏసీపీ శ్రీనివాస్ రావు. స్థానికులు ఇచ్చిన సమాచారం తో ఘటనాస్థలికి చేరుకున్నామని.. బాడీ నుంచి ఆదారాలు సేకరించినట్లు తెలిపారు. మహిళా హత్య కేసును వీలైనంత త్వరగా చేయిస్తామన్నారు