అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్
Anantapur Urban, Anantapur | Jun 22, 2026
అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్ చేశారు సోమవారం ఉదయం 11 గంటల 40 నిమిషాల సమయంలో ఆందోళన చేపట్టారు.