పాపం పేటలో పరిటాల సిద్ధార్థ 500 కోట్లు సంపాదించడమే ప్రధాన దయ్యం అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం 12 20 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాపంపేటలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల సిద్ధార్థ వారి కుటుంబ సభ్యులు కొంతమంది కలుపుకొని 932 ఎకరాల పేదల ఇల్లు కట్టుకున్న భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగా ఇప్పటికే 30 ఇండ్లు కూల్చి వేయడం జరిగిందని మిగిలిన ఇల్లు కూడా కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో పరిటాల సిద్ధార్థ పై పలు ఆరోపణలు చేశారు.