కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.భారీ వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఒడ్డుకే పరిమితం అవ్వాలని, ప్రమాదకర ప్రాంతాల్లో స్నానం చేయవద్దని సూచించారు. దీపాలు వదిలేటప్పుడు జారిపడే ప్రమాదం ఉండేలా జాగ్రత్తగా నడవాలని, పిల్లలను ఒంటరిగా వదలవద్దని హెచ్చరించారు.దేవాలయాల్లో క్యూ లైన్లలోనే వెళ్లి క్రమశిక్షణ పాటించాలని, తోపులాటలు జరగకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. పూజల సమయంలో అగ్ని ప్రమాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జిల్లా ప్రజలు సురక్షితంగా