నంద్యాల అర్బన్: పాణ్యం మండలంలో సచివాలయం ప్రభుత్వం చౌక ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్
Nandyal Urban, Nandyal | Apr 9, 2026
నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామంలో సచివాలయాన్ని ప్రభుత్వం చౌక దుకాణాన్ని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలు పలు రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్ హాజరు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు అనంతరం ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.