నంద్యాల అర్బన్: ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jul 4, 2026
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీ బనగానపల్లె మండలం లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన సందర్భంగా సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు సూచించారు శనివారం సీఎం పర్యటన సంబంధించి ముందస్తు ఏర్పాట్లు,శాఖల ప్రగతి పై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు