నంద్యాల అర్బన్: నంద్యాల సాహి జామియా మర్కజ్ మసీదులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | May 1, 2026
నంద్యాల పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన షాహి జామియా మర్కజ్ మసీదులు మౌలిక వస్తువుల కల్పన సమగ్ర అభివృద్ధి పనులకు ప్రభుత్వం 34 లక్షల రూపాయలు కేటాయించింది. శుక్రవారం రాష్ట్ర మంత్రి ఫరుకు ముఖ్య అతిథిగా హాజరై ఇక్కడ పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు