పుంగనూరు: మిర్జేపల్లి గ్రామంలో దయాదుల మధ్య భూ వివాదంలో ఘర్షణ ఒకరి గాయాలు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం. వనమల దీన్ని పంచాయతీ. మిర్జేపల్లి గ్రామంలో వ్యవసాయ పొలం భూ వివాదము వద్ద దాయదుల గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో నాగరాజా 57 సంవత్సరాలు గాయపడ్డాడు. గొడవలు గాయపడ్డ నాగరాజా ను కుటుంబ సభ్యులు హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన సోమవారం రాత్రి 9 గంటలకు వెలుగులో వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలు తెలియాల్సి ఉంది.