కొత్తగూడెం: కొత్తగూడెం గణేష్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Kothagudem, Bhadrari Kothagudem | Aug 27, 2025
వినాయక చవితి సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ఉదయం నుండి నియోజకవర్గంలో పలు వినాయక పందిళ్లను...