బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడతాం: ఏపీ ఎస్ ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావు
Bapatla, Bapatla | Aug 22, 2025
బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ ను ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమలరావు శుక్రవారం సందర్శించారు. ఆయన ఆర్టీసీ డిపో...