నందికోట్కూరు: అంగరంగ వైభవంగా మిడుతూరులో: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూర్‌లో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు,ఎమ్మెల్యే జయసూర్య నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మండ్ర శివానందరెడ్డి గౌరు వెంకట్ రెడ్డిలు స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు,భారీ భక్తజన సందోహం మధ్య రథయాత్ర సాగింది,మిడ్తూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక రథోత్సవం కన్నుల పండుగగా సాగింది,స్వామివారి ఉత్సవమూర్తులకు ఎమ్మెల్యే జయసూర్య ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నేతలు శివానంద రెడ్డి, గౌరు వెంకట రెడ్డి క