డోన్: డోన్ లో స్కూలు బస్సుల భద్రతపై MVI క్రాంతి కుమార్ హెచ్చరిక
Dhone, Nandyal | Jun 11, 2026 నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో 76 పాఠశాల బస్సుల్లో 61 మాత్రమే తనిఖీలకు హాజరయ్యాయని ఆర్టీవో క్రాంతికుమార్ తెలిపారు. ఒక బస్సును స్క్రాప్కు పంపగా, 23 బస్సుల్లో లోపాలు గుర్తించి నోటీసులు ఇచ్చామన్నారు. జూన్ 12వ తేదీ లోగా తనిఖీలు ముగించని 16 బస్సులు, నిబంధనలు పాటించని వాహనాలపై మోటారు చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.