అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: ఘనంగా వాహన పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తన క్యాంపు కార్యాలయంలో వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.