కూసుమంచి: మాజీ DCCB డైరెక్టర్ ఇంటూరి శేఖర్ మాతృమూర్తి భద్రమ్మ మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ మాతృమూర్తి భద్రమ్మ సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన బిఆర్ఎస్ మాజీ పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హైదరాబాదు నుంచి గోపాల్ రావు పేట గ్రామానికి చేరుకొని పార్టీవ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు