ఎలిగేడు: మండలంలోని లాలపల్లి గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నామని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరన్నారు