జగిత్యాల: ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందన
వేతన సవరణ, పిఆర్సీ మరియు ఉద్యోగ భద్రత కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కలిసిన నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.