ఒంగోలు అర్బన్: కొత్తపట్నం సముద్ర తీరంలో ఎగిసిపడుతున్న అలలు, అప్రమత్తంగా వ్యవహరించిన మెరైన్ పోలీసులు
Ongole Urban, Prakasam | May 22, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో శుక్రవారం వాతావరణం మారింది. గత వారంరోజుల నుంచి కాస్తున్న ఎండ తీవ్రతకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి రాత్రి నుంచి సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు, జాలరులు కూడా జాగ్రత్తగా ఉండాలని మేరైన్ సిబ్బంది హెచ్చరించారు.