Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: పరిశ్రమలకు అనుబోయిన శిక్షణ యువతకు అవసరం : జిల్లా కలెక్టర్ రాజాబాబు

Ongole Urban, Prakasam | May 14, 2026
జిల్లాలో వస్తున్న పరిశ్రమలను, గృహ నిర్మాణాలను దృష్టిలో పెట్టుకుని వాటికి తగినట్లుగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై గురువారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్కిల్ సెన్సస్ పురోగతిపై ఈ సందర్భంగా ఆరా తీశారు. డొమెస్టిక్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్లలో డిమాండుకు తగినట్లుగా యువతకు నైపుణ్య అభివృద్ధి కల్పించాలని చెప్పారు. ఈ శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ కంపెనీల నుంచి నిపుణులను రప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

MORE NEWS

No related stories for this location.