నందికోట్కూరు: సంగమేశ్వర వద్ద కృష్ణా నదిలో, గుర్తు తెలియని మృతదేహం లభ్యం
నంద్యాల జిల్లా, కొత్తపల్లి మండలం, సిద్ధేశ్వరం గ్రామ పరిధిలోని బెల్లం కామాక్షమ్మ ఆలయం దిగువన ఉన్న కృష్ణా నది బ్యాక్‌వాటర్ ప్రాంతంలోఓ గుర్తుతెలియని మగ మృతదేహం మంగళవారం కనిపించినది, ఈ విషయాన్ని గోకవరం గ్రామ వీఆర్ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు మృతదేహం సుమారు 35 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తికి చెందినదిగా గుర్తించబడినది,మృతదేహం దుస్తులు లేకుండా ఉండి, కడుపు భాగం చీలిపోయి అంతర్భాగాలు బయటకు వచ్చిన స్థితిలో ఉండగా, రెండు మోకాళ్లకు పసుపు రంగు నైలాన్ తాడుతో సుమారు 20 కిలోల రాయి కట్టి నీటిలో పడవేయబడినట్లు గమనించబడినది,అలాగే రెండు మణికట్ట్ల వద్ద కూడా త